Search This Blog

Friday, April 19, 2019

*ఉద్యోగులకు NIMS HYD లో Out Patient Treatment & Investigations కూడ ఉచితం

💐💐.

👉 *ఉద్యోగులకు NIMS HYD  లో Out Patient Treatment & Investigations కూడ ఉచితం*

👉 *NIMS* లో *3 Blocks*  ఉన్నాయి.
👉1 *OPD BLOCK* (Main Block)
👉2 *MILLENNIUM  BLOCK*
👉3 *SPECIALTY BLOCK*

👉మీ సమస్యను బట్టి వెళ్ళాలనుకున్న బ్లాకునకు(EHS కార్డు *A4 సైజు జిరాక్స్* తో) వెళ్ళి *EHS Counter* నందు
*Registration* చేసుకొని, వారిచ్చిన *OP కార్డ్* తో డాక్టర్స్ ను కలిసి, డాక్టర్స్ రాసిన *Investigation/Test* లను మళ్ళీ అదే బిల్డింగ్ లో *EHS Counter* కు వచ్చి *EHS Billing* చేయించి ఆయా పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చు .
👉 *Imp Note* : Registration ద్వారా ఒక పేషంట్ నకు ఇవ్వబడే *CR Number*
భవిష్యత్ లోనూ ఆ నంబర్ ద్వారానే *OP Card రెన్యూవల్* జరుగుతుంది

👉 *Medicines* ఉచితంగా కావాలనుకుంటే  *Khairathabad Wellness Center* కు వెళ్ళి తీసుకోవాలి.

👇ఈ క్రింది link ద్వారా *NIMS map* & ఏయే blockలో ఏయే *Departments* ఉన్నాయో తెలుసుకోగలరు.
https://t.co/6aEUoVew02
.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top