Search This Blog

Wednesday, October 10, 2018

*నవోదయ ఎంట్రెన్స్- 6వ తరగతి ప్రవేశం కొరకు - 2019-2020*

*నవోదయ ఎంట్రెన్స్- 6వ తరగతి ప్రవేశం కొరకు - 2019-2020*

జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచితంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత CBSE  విద్యను అభ్యసించుటకు ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది.

*▪అర్హత* 2018-19 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి.
*01-05-2006 ల మధ్య 30-04-2010 జన్మించి ఉండాలి* .

*▪ప్రారంభ తేదీ :* 01-10-2018
*▪చివరి తేదీ :* 30 - 11- 2018
*▪పరీక్ష తేదీ :* 30 - 03 - 2019

*▪వెబ్‌సైట్*  ప్రవేశ పరీక్ష వివరాలు మరియు దరఖాస్తు ఫారం వివరాలను
www.navodaya.gov.in
www.nvshq.org ద్వారా పొందవచ్చు .

దరఖాస్తులను ప్రధానోపాధ్యాయునిచే నింపించి సంతకం చేయించాలి. మరియు విద్యార్థి చదువుతున్న మీడియం  ముందుగానే తెలియపర్చాలి.నింపిన దరఖాస్తును online లేక offline  apply చేసుకోవచ్చు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top