🌪
*ఏ గమనం లో అయిన గాయాలు సహజం*
*గాయాల బాధలో గమ్యాన్ని మరువకు*
*ఒకొక్కరు మారితే ఏమి లాభం అంటుంది లోకం తీరు*
*మన ఆశయం ఆదర్శప్రాయమైతే ఒకొక్కరే లక్షలు గా మారు*
*ప్రస్తుత కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రయానిద్దాం*
*సుఖాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటే కష్ట పడుతాం*
*సమస్య మనది అనుకుంటే ముందుకు నడు*
*పోరాటం పేరుతో స్వార్థచింతన విడు*
*స్వార్థచింతన వీడనందుకు సిగ్గుపడు*
*పని చేస్తూ పోతే ఏదో ఒకటి దక్కడం ఖాయం*
*గెలిస్తే సమస్యపై విజయం*
*ఓడితే సమస్యపై గెలుపుకు కావాల్సిన అనుభవం*
*🙏🙏🙏🙏శుభోదయం🙏🙏🙏🙏*