Search This Blog

Tuesday, February 2, 2016

పసుపుతో గొంతు గరగరకు చెక్|Cough Stops with Haldi-Health News

*అందరి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. అందుకే పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. 
* గొంతులో మంట విపరీతంగా ఉంటే.. దాల్చిన చెక్క నూనెలో తేనె కలిపి తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. వీలైతే వేడినీటిలో తేనె కలిపి పుక్కిలించినా మంచిదే. 
* వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అదికం. వేడివేడి అన్నంలో వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి తిని చూడండి. 
* గ్లాసు నీళ్లల్లో దాల్చిన చెక్క, మిరియాల పొడి, కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి









పసుపుతో గొంతు గరగరకు చెక్|Cough Stops with Haldi-Health News

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top