Search This Blog

Thursday, November 20, 2025

ప్రభుత్వ ఉద్యోగులపై డ్యూటీలో ఉన్నప్పుడు దాడి చేస్తే పడే శిక్షలు (BNS చట్టం ప్రకారం)

💦 *ప్రభుత్వ ఉద్యోగులపై డ్యూటీలో ఉన్నప్పుడు దాడి చేస్తే పడే శిక్షలు (BNS చట్టం ప్రకారం)* 

* *ప్రభుత్వ పనిని అడ్డుకోవడం → 221 BNS → 3 నెలల జైలు / ₹2500 జరిమానా / రెండూ*

* *ప్రభుత్వ ఉద్యోగిపై శారీరక బెదిరింపు / తోసివేత → 132 BNS → 2 సంవత్సరాల జైలు / జరిమానా / రెండూ*

* *ప్రభుత్వ ఉద్యోగికి గాయపరిచితే → 121(1) BNS → 5 సంవత్సరాల జైలు / జరిమానా / రెండూ*

* *132 & 121(1) BNS కేసులు → Cognizable & Non-Bailable → స్టేషన్‌లో జామీను లేదు*

* *కేసు once రిజిస్టర్ అయితే → అరెస్టు → కోర్టులోనే బెయిల్*

* *క్రిమినల్ రికార్డ్ జీవితాంతం ఉద్యోగం, పాస్‌పోర్ట్ & ప్రయాణంపై ప్రభావం*

* 🐥



పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం బాధ్యుల‌పై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. 

గుర్తుంచుకోండి.. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి. క్ష‌ణికావేశంలో ఏ చిన్న‌త‌ప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top