Search This Blog

Sunday, June 1, 2025

దయచేసి మన పిల్లల ఎదుగుదల కోసం భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను గౌరవిద్దాం

 *శిక్ష......❗*


👉🏻 *ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే....⁉️*


👉🏻 *ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం  నేర్చుకున్నాడు*  


👉🏻 *15 ఏళ్లకే  మందు తాగడం నేర్చుకున్నాడు* 


👉🏻 *ఎలాగోలా స్కూల్  చదువు నుండి కాలేజీ కి వచ్చాడు* 


👉🏻 *అక్కడ పేకాట  పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు.* 


👉🏻 *దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.*


👉🏻 *20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.*


👉🏻 *అది సరిపోక  హత్యలు చేయడము  మొదలెట్టాడు.*


👉🏻 *దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...*


👉🏻 *ఒకరోజు దొరికిపోయాడు...............*


👉🏻 *మూడేళ్ళ విచారణ  తరువాత అతనికి ఉరిశిక్ష  పడింది.*


🙏🏻 *మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్న అవన్నీ  కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ    రోజును చెప్పేసారు*


👉🏻 *చివరగా  అతని కోరిక ఏమని అడగగా*


👉🏻  *తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు*


👉🏻 *అతని కోరిక మేరకు వారిని పిలిపించారు* 


👉🏻 *కన్నవాళ్ళు కదా  కన్నపిల్లలు రాక్షసులైన  ప్రేమిస్తారు*


🦯 *పోలీసులు  లాయర్లు  సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని  ఏడ్చారు తల్లి తండ్రులు* 


♟️ *అప్పుడు అతను వారు కాదు నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు* 


👉🏻 *ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు   కొట్టడాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్  చేసి మరి అతన్ని నిందించారు.*


💥 *అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం* 


👉🏻 *ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే అని కంటతడి పెట్టాడు* 


✍🏻 *ఉపాధ్యాయుడు మనని శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు*


👉🏻 *చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..*


✍🏻🙏🏻 *దయచేసి మన పిల్లల ఎదుగుదల కోసం భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను గౌరవిద్దాం...*


✍🏻🙏🏻 *మన పిల్లల భవిష్యత్తు కోసం వారు పోరాడుతున్న తపన చాలా అమూల్యమైనది*


*ఇట్లు..* 

*విద్యార్థి,తల్లిదండ్రులం*

😊😊😊🙏🏻🙏🏻🙏🏻

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top