ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్, దాని ప్రయోజనాలు, వాడకము మరియు సిఫారసు చేయబడిన మోతాదు గురించి అర్థం చేసుకొనుట. డచ్ చాకొలెట్, వెనీలా, మ్యాంగో, ఆరంజ్ క్రీము, స్ట్రాబెర్రీ మరియు కుల్ఫీ ఫ్లేవర్లలో లభిస్తుంది. హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రీమియర్ గ్లోబల్ న్యూట్రిషన్ కంపెనీ మరియు ప్రతి రోజునా సమతుల్యమైన పోషకాహార తోడ్పాటును అందించాలని కోరుకుంటుంది.