Search This Blog

Wednesday, January 31, 2024

T G A R I E A 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

























T G A R I E A
🍃🍃🍃🍃🍃🍃

2024 క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా గౌరవ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో Telangana Government All Residential Institutions Employees Association
 క్యాలెండర్ ఆవిష్కరణ తార్నాకలో జరిగింది .ఈ సందర్భంగా TGARIEA CENTRAL మరియు SWU బాధ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో గురుకులాల గురించి చర్చించడం జరిగింది.అందులో భాగంగా ఉమ్మడి గురుకులాలు ఏర్పాటు, బదిలీలు, ప్రమోషన్లు, GO.317  అమలు పై చర్చించడం జరిగింది.

అలాగే గౌరవ శ్రీ AVN రెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో TGARIEA క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా గురుకులాల గురించి పై విషయమై చర్చించడం జరిగింది .అందులో భాగంగా గురుకులాల సమస్యల గురించి  చర్చించిన విషయంలో సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో TGARIEA చేపట్టబోయే కార్యక్రమాలకు మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రొఫెసర్ కోదండరాం గారు మరియు గౌరవ శ్రీ ఏవీయన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు  ఈ సందర్భంగా మాకు సంపూర్ణ మద్దతు  ఉంటుందని తెలిపారు.
🪴🪴🪴🪴🪴🪴🪴

శ్రీ మామిడి నారాయణ  గారు
           రాష్ట్ర అధ్యుక్షులు
 శ్రీ డాక్టర్ మధుసూదన్ గారు 
          ప్రధాన కార్యదర్శి 
శ్రీ అలగోని నరసింహులు గౌడ్ గారు
       రాష్ట్ర అధ్యక్షులు (SWU)
 శ్రీ ఎస్. గణేష్ గారు
       ప్రధాన కార్యదర్శి
  శ్రీ K. జనార్ధన్ గారు
       వర్కింగ్ ప్రెసిడెంట్ 
శ్రీ B బిక్షం యాదవ్ గారు
      వైస్ ప్రెసిడెంట్ 
శ్రీ M శ్యామ్ సుందర్ గారు
     ఆర్గనైజింగ్ సెక్రటరీ

T G A R I E A




CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top