Search This Blog

Friday, August 11, 2023

సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు BEd చేసినవాళ్లకు TET లొ కేవలం పేపర్ 2 మాత్రమే రాయాలి అని అలాగే DEd వాళ్ళు కేవలం పేపర్ 1 మాత్రమే రాయాలి రాజస్థాన్ కి సంబందించిన కేసు లొ పేర్కొంది.®️* *®️ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ఇక నుండి SGT పోస్ట్లు మొత్తం DEd(TTC) చేసిన వారికే..®️*

సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు BEd చేసినవాళ్లకు TET లొ కేవలం పేపర్ 2 మాత్రమే రాయాలి అని అలాగే DEd వాళ్ళు కేవలం పేపర్ 1 మాత్రమే రాయాలి రాజస్థాన్ కి సంబందించిన కేసు లొ పేర్కొంది. ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ఇక నుండి SGT పోస్ట్లు మొత్తం DEd(TTC) చేసిన వారికే..®️*

*🔊బీఈడీ అభ్యర్థులకు నిరాశ*


*🔶ఎస్జీటీ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులు*

*🔷సుప్రీంకోర్టు సంచలన తీర్పు*

*🍥సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌-1 డీఈడీ అభ్యర్థులు, పేపర్‌-2 మాత్రమే బీఈడీ అభ్యర్థులు రాయాలని స్పష్టం చేసింది. దీంతో బీఈడీ అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. రాజస్థాన్‌కు సంబంధించిన ఎస్జీటీ వర్సెస్‌ బీఈడీ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులేనని గతంలో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించింది. దాని ప్రకారం 2017లో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. అయితే బీఈడీ అభ్యర్థుల ఆశలపై సుప్రీం కోర్టు తాజా తీర్పుతో నీళ్లు చల్లింది.*

 

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top