Search This Blog

Wednesday, March 9, 2022

గురుకులాల్లో 5వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రూ. 100 స‌మ‌ర్పించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 8వ తేదీన ఉద‌యం 11 గంటల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జ‌న‌ర‌ల్ గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తిలో 48,280 సీట్లు ఉన్నాయి. 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో నాలుగో త‌ర‌గ‌తి పూర్తి చేసుకుంటున్న విద్యార్థులే ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు అర్హులు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tswreis.ac.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top