Search This Blog

Saturday, January 22, 2022

RCIL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత.. ఇతర వివరాలు..!

RCIL Recruitment 2022: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నాయి. ఇక రైల్వే (Railway)లో అయితే ఇప్పటికే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్స్‌ (Job Notification) జారీ అయ్యాయి. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఇక తాజాగా కూడా రైల్వే నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వేలో వసతులను కల్పించే రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (RCIL) వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత, ఆస‌క్తి గలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే నెల 23 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్లడించింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 69 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది. ఇందులో టెక్నిక‌ల్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, లీగ‌ల్ డిపార్ట్‌మెంట్ల‌లో మేనేజ‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్‌ (Deputy Manager), సీనియ‌ర్ మేనేజ‌ర్ ( Senior Manager)  వంటి పోస్టులు ఉన్నాయి. రాత‌పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ది.

మొత్తం ఖాళీలు: 69: ఇందులో డిప్యూటీ మేనేజ‌ర్ 52, మేనేజ‌ర్ 10, సీనియ‌ర్ మేనేజ‌ర్ 7 పోస్టులు ఉన్నాయి.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top