Search This Blog

Monday, April 20, 2020

ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన:-


ఉస్మానియా విశ్వవిద్యాలయం
గురించి కొన్ని చారిత్రక విషయాలను ఇంగ్లీష్ మీడియం రాజనీతి శాస్త్రము డిగ్రీ బుక్స్ నుండి సేకరించి రాస్తున్నాను.
1, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన:-
1915 లో హైద్రాబాద్ లో కొందరు పట్ట భద్రులైన యువకులు స్థాపించిన హైద్రాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్కృషి ఫలితంగా 1919 ఆగస్టు28 తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడినది.
ఈ విశ్వవిద్యాలయంలో 
ఉర్దూ మాధ్యమంలోనే
భోదన జరగాలని నిర్ణయించడం జరిగినది,
తెలుగు మాధ్యమంలో
 (తెలుగు భాషలో) బోధనలు లేవు.
తెలుగు భాషలో బోధనలు జరుపునందుకు గాను, నారాయణ గూడలో లోని ఆంధ్ర బాలికల పాఠశాలకు గుర్తిపు ఇవ్యడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరాకరించింది.
ఇది పూర్తిగా హిందు సాంప్రదాయo కు వ్యతిరేకతకు నిదర్శనం.
అప్పటి ప్రముఖ హరిజనోదరణ సంఘ సమస్కర్త శ్రీ భాగ్యరెడ్డివర్మ కృషి ఫలితంగా హ్యూమని టేరియన్ లీగ్ రూపొందింది.
అప్పటినుంచి విశ్వవిద్యాలయంలో తెలుగు మాధ్యమంలో బోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంగీకరించింది.
ఇది ఆసియాలోనే అనేక మాధ్యమంలో బోధన చేస్తున్న విద్యాలయముగా పేరు పొందుతుంది.
వివిధ దేశాలనుండి విద్యార్థులు పట్టా భద్రులై
 కీర్తిని పొందుతున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు ఏర్పాటు.
1, 1938 లో దసరా ఉత్సావాలా సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ  బి హాస్టల్ నందు హిందు విద్యార్థులు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. వందేమాతరంగీతాన్ని ఆలపించారు.
విశ్వవిద్యాలయా అధికారులు ఆ గీతాన్ని పాడటమును నిషేధించారు,కానీ విద్యార్థులు వందేమతరం గీతాన్ని  
ఆలపించట ము మానలేదు.

విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ 1938 నవంబర్29 నా హిందు విద్యార్థులను హాస్టల్ నుండి,కళాశాల నుండి సస్పాండ్ చేశారు.
ఈ చర్యలకు నిరసనగా కళాశాలలో హిందు విద్యార్థులు1938 నవంబర్29 నుండి డిసెంబరు10 వరకు సమ్మెను నిర్వహించారు.

పై విషయాలను ఇ/మీ నుండి
 తె/మీ లోకి అనువాదం చేసాను.....
                      మీ...
                      కె.పాండు నాయక్,
                       గురుకుల పాఠశాల,

                       కొల్లాపూర్.

























Disclaimer: We use this Video OR any content for Non-Profit ,provided by this is meant for Free Education purpose ONLY













CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top