*🌹మంచి మాట 🌹*
.............................
*నిందించడం తేలిక , కానీ నిందను*
*భరించడం కష్టం.....*
*నీతులు వల్లించడం తేలిక*
*ఆచరించడం కష్టం.....*
*అబద్దం చెప్పడం తేలిక*
*నిజాన్ని దాచడం కష్టం.....*
💟🌳💟🌳💟🌳💟🌳💟🌳💟
*శుభోదయం*
------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
" మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు "
--------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
" జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట* 🍁
-------------------------
" ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని వినియోగించుకోవటమే వివేకం. "
----------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" ఒక మనిషిగా తను లైఫ్ లో..
ఎలా ఉండకూడదో! ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించటానికి..
గొప్ప గ్రంధాలే చదవాల్సిన అవసరం లేదు..
గొప్ప ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు.
ఒకసారి తన జీవితపు గతించిన అనుభవాలు నిశితంగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు. "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
--------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
" నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు.! "
----------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
" ఎగతాళి చెయ్యడం, వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు. "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
" మనము గతము గురించి కోపంగా ఉండకూడదు, భవిష్యత్ గురించి చింతించకూడదు, వివేచనగలవారు ప్రస్తుత క్షణంతో మాత్రమే వ్యవహరిస్తారు. "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
" ఏ ఆయుధాలూ వాటంతట అవి హానికరం కావు. కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి. "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
---------------------
🌻 *మహానీయుని మాట* 🍁
----------------------------
" సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు....!
అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన,
అహంకారం పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి...!"
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
-----------------------------
" నీటిని వీడితే
చేపకు బ్రతుకుండదు....
నీతిని వీడితే
మనిషికి విలువుండదు...!!!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
" మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమూహం చెబుతుంది. "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
" మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
☘ *ఒక మంచిమాట*☘
*విలువ ఇవ్వని బంధాలకు*
*భాద్యత లేని బాంధవ్యాలకు*
*అబద్ధాలాడే అనుబంధాలకు*
*మౌనంగా దూరమవ్వటమే మంచిది.*
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
*శుభోదయం*
------------------
🌻 *మహానీయుని మాట* 🍁
----------------------------
" కాళ్లకు తగిలిన గాయం
ఎలా నడవాలో నేర్పిస్తుంది..!
హృదయానికి తగిలిన గాయం
ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..!! "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
-----------------------------
" మన కోసం కన్నీరు పెట్టె వాళ్లు
దొరకడం మన అదృష్టం...
ఆ కన్నీటికి కారణం
తెలుసుకోలేక పోవడం
మన దురదృష్టం...!! "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
-----------------
🌻 *మహానీయుని మాట* 🍁
----------------------------
" ఎవరైనా నవ్వితే మీ వల్ల
నవ్వాలి కానీ మిమ్మిల్ని
చూసి నవ్వకూడదు...!
ఎవరైనా ఏడిస్తే మీకోసం
ఏడవాలి కానీ మీవల్ల
ఏడవకూడదు....! "
వాక్యాలు చిన్నవే కావచ్చు
భావం మాత్రం పెద్దది...
ఆలోచించండి మీకే అర్థమవుతుంది....
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
-----------------------------
" సింహాన్ని ఎవరు అడవికి రాజును చేయలేదు.
దానికున్న లక్షణమే దానిని మృగరాజును చేసింది.
అలాగే ఎవరు నిన్ను గొప్పవాడిగా గుర్తించనవసరం లేదు.
నీలో ఉన్న గుణమే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. "
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
*🌸అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు🌸*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*🥀 మంచిమాట 🥀*
*💐బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది*
*భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది*
*మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది*
*జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం*
*💞 నూతన సంవత్సర శుభాకాంక్షలు 💕*
*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట* 🍁
----------------------------
" మనస్తత్వం కలిసిన వారిని
వదులుకోకూడదు..!
మానవత్వం తెలియని వారిని
కలుపుకోకూడదు..!"
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
-----------------------------
" అనుభవం నేర్పిన పాఠాలకు
విలువ ఎక్కువ...
ఆచరిస్తూ చెప్పే మాటలకు
ఆదరణ ఎక్కువ...
ఇష్టంతో చేసే పనులకు
విజయాలు ఎక్కువ...
ఎదుటి వారిలో మంచినే చూసే
మనసుకు ప్రశాంతత ఎక్కువ.."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
-------------------
🌹 *మహనీయుని మాట* 🌹
----------------------------
"నాకు సాయం చేయడానికి రాని
వారందరికీ కృతఙ్ఞతలు....
ఎందుకంటే వారి వల్లనే స్వంతంగా
పని చేయడం నేర్చుకోగలిగాను..."!
--------------------------------
🍁 *నేటీ మంచిమాట* 🍁
----------------------------------
మన జీవితంలో ఎవరినీ
నిందించనవసరం లేదు.
మంచివారు ఆనందాన్ని ఇస్తారు!
మరీ మంచివారు మధురమైన
ఙ్ఞాపకాలనిస్తారు!
మరీ చెడ్డవారు తిరుగులేని
గుణపాఠం అందిస్తారు!
ఏదిఏమైనా అన్నిటీని సానుకూల
ధృక్పథంతో చూస్తే...
అన్నీ ప్రయోజనకరమైన
అనుభవాలే......!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*శుభోదయం*
-----------------
🌻 *మహానీయుని మాట* 🍁
----------------------------
" జీవితంలో గొప్పవాడివి కావాలంటే
కలలు కనే ధైర్యం ఉండాలి..!
ఆ కలలు కోసం కష్టపడే
దమ్ము ఉండాలి...! "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
-----------------------------
" నిన్ను ఒకరు కిందకు లాగుతున్నారంటే
వారు నీ కంటే కిందే ఉన్నట్లు.
అలాంటివారికై ఆలోచన అనవసరం "
🌻✨🌻✨🌻✨🌻✨🌻✨🌻✨🌻
💐🌹GOOD morning🌹💐
నిన్ను తిట్టేవాళ్లుoధరూ
నీ శత్రువులు కారు
నిన్ను మెచ్చుకునే
వారందరూ
నీ సేహితులు కారు
కష్టం మిత్రుడిని
చూపిస్తుంది
కన్నీరు శత్రువును
గుర్తిస్తుంది
మిత్రులు అందరికి🌹శుభోదయం🌹
🌹🌹జీవిత సత్యాలు🌹🌹
🦜🦜 *జీవన రేఖ* 🦜🦜
ఈశ్వరుడు ఉన్న చోట ఈర్ష్య ఉండదు..
ఈర్ష్య ఉన్న చోట ఈశ్వరుడు ఉండడు..
పాలలో చిన్న విషపు చుక్క పడినా చాలు విరిగి పోవడానికి..
కుటుంబాలలో ఈర్ష్య ఒకటి చాలు విడిపోవడానికి...
కంటిలోని నలక వలన కొద్దిసేపే నీరు వస్తుంది..
మనసు లోని ఈర్ష్య వలన కలకాలం నీరు వస్తూనే ఉంటుంది.. అంతం అంటూ ఉండదు..
ఈర్ష్య వలన మొత్తం మహా భారతమే తయారయ్యింది కదా!
🌷 *బ్రహ్మ కుమారీస్, మౌంట్ అబూ*🌷