*కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు*
1. PROFESIONAL TAX
R A T E S ను సవరించిన ఉత్తర్వులు
*G.O.Ms.No.82 తేది:04-02-2013*
2. T S G L I ప్రీమియం రెట్లు సవరించిన ఉత్తర్వులు.
*G.O.Ms.No.49 Fin తేది:21-07-2015*
3. G I S సవరించిన స్లాబు రెట్ల వివరాలను తెలిపే ఉత్తర్వులు.
*G.O.Ms.No.151 Fin తేది:16-10-2015*
4. రిటైర్మెంట్ సమయంలో చెల్లించే గ్రాట్యుటీ పరిమితిని 12 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు.
*G.O.Ms.No.99 తేది:21-07-2015*
5. P H C అలవెన్స్ 10% బేసిక్ పే లేదా మాగ్జిమమ్ Rs.2000 చెల్లించాలని తెలిపే ఉత్తర్వులు.
*G.O.Ms.No.103 Fin తేది:24-07-2015*
6. HM మరియు ఉన్నత తరగతి బోధనా అలవెన్స్ పెoపు ఉత్తర్వులు.
*G.O.Ms.No.56 Fin తేది:02-05-2015*
7. దేశంలో ఎక్కడికైనా ఒక్కసారి "Leave Travel Concession" వినియోగించుకోవచ్చునని తెలిపే ఉత్తర్వులు. 3500kms,Rs.18,750
*G.O.Ms.No.76 Fin తేది:13-05-2015*
8. పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న సంపాదిత,అర్ధవేతన సెలవులను కలిపి 300 రోజులకు మించకుండా నగదుగా మార్చుకునే ఉత్తర్వులు.
*G.O.Ms.No.109 Fin తేది:29-07-2015*
9. సైనిక్ వెల్ఫేర్ ఫండ్ సవరించిన రెట్లు
NGOs-Rs.100; Gazetted-Rs.200
*G.O.Ms.No.83 05-12-2015*
10. SSC పరీక్షలు మరియు మూల్యంకన రెట్లు సవరణ ఉత్తర్వులు.
*G.O.Ms.No.22 Edn తేది:02-06-2016.
