Search This Blog

Monday, February 19, 2018

నలుగురికి సాయం చేసే గుణమే నీదయితే నువ్వు ఏ గుడికే వెళ్ళవలసిన అవసరం లేదు.*

*నలుగురికి సాయం చేసే గుణమే నీదయితే నువ్వు ఏ గుడికే వెళ్ళవలసిన అవసరం లేదు.*
నువ్వు నమ్మె దైవం నిన్ను వెతుకుంటా నీ ఇంటికి వస్తాడు.

వాడని ఇనుము తుప్పుపడుతుంది.
కదలని నీరు స్వచ్చతని కోల్పోతుంది.
బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
                   
పిల్లలకు ఆస్థిని బహుమతిగా ఇవ్వకండి

పిల్లలు మేధావులైతే,
"మీ ఆస్థి మాకెందుకు"
  అంటారు.
పిల్లలు వెధవులైతే
"మీ ఆస్థి తగలెట్టేస్తారు".
         అందుకే
*"చదువును ఆస్థిగా యిద్దాం*
*సంస్కారాన్ని బహుమతిగ
        యిద్దాం".
*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top