*మీకు తెలుసా.......*
👉🏿 *సాధారణ సెలవులు (cl) వరుసగా 10 రోజులు వాడరాదు*
👉🏿 *జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు*
👉🏿 *దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు*
👉🏿 *COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి*
👉🏿 *EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు*
*EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు*
GO .MS NO.232,DT 16.9.2005
👉🏿 *EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేసినట్లు భావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007*
👉🏿 *HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు*
*HALFPAY LEAVE కి ? PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు*
👉🏿 *HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును*
*ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు*
*ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి*
*8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు*
👉🏿 *surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు*
*SURRENDER LEAVE కి IR ఇవ్వరు*
👉🏿 *వేసవికాలంలో.. పనిచేసిన ఏ డ్యూటీలో నయినా వారికి ELS అనేవి దామాషా పద్దతిలో నమోదు చేయును*
GO MS NO.382/E1-1/2013,date 16.11.2013
👉🏿 *MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును*
*ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును*
*ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును*
*ఈ సెలవులో ఉండగా transfer అయితే కొత్త పాఠశాలలో report చేసి సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును*
👉🏿 *అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును*
GO MS NO 762,DT 11.08.1976
👉🏿 *PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి*
👉🏿 *CHILD CARE LEAVE అనేది 90 రోజులు
*పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి*
*ప్రత్యేక అవసరతలు గల పిల్లల సందర్భంలో 22 YEARS పూర్తి అయ్యే వరకు ఇస్తారు*
*దీనికి children date of birth certificate submit చేయాలి*
*ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని మిగతా leaves కలిపి వాడుకోవచ్చు*
👉🏿 *15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి PREFIX, SUFIX వాడుకోవచ్చు*
*10 రోజులు దాటని సెలవులకు ముందు, వెనుక రెండు రోజులు రావాలి*
*10 రోజులు లోపు సెలవులు వస్తే ముందు, వెనుక రోజుకు ముందు CL వాడుకోవచ్చు*